SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఈనెల 18 న కవిత్వంతో కాసేపు అంతర్జాల కవి సమ్మేళనం*-

1 min read

*ఈనెల 18 న కవిత్వంతో కాసేపు అంతర్జాల కవి సమ్మేళనం*-


*పూల తోట కవితకు అనూహ్య స్పందన*

హైదరాబాదు

తెలుగువెలుగు సాహితీ వేదిక,
ఎస్ వి ఫౌండేషన్ జన దీపిక ఆధ్వర్యంలో శుక్రవారం చరవాణి ద్వారా పూల తోట అంశంపై కవితా పోటీలు అంతర్జాలంలో నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే జరిగింది ఈ కార్యక్రమంలో 80 మంది కవులు పాల్గొన్నారు తమ కవిత పఠనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్లేషణ కీలపర్తి దాలినాయుడు మీసాల గౌరినాయుడు నవనీత రవీందర్ చెళ్ళపిళ్ళ సుజాత
ప్రతీ కవితను విశ్లేషణ చేయడం జరిగింది అన్నారు ప్రతి రొిజు విశ్లేషణ చేస్తారని ఎస్ వి ఫౌండేషన్ ఛైర్మన్ మోటూరి నారాయణరావు తెలిపారు తెలుగు వెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ ..ఆదివారం జూ మీటింగ్ ఆరుగంటలకి కవిత్వంతో కాసేపు అనే అంశంపై అంతర్జాలం ద్వారా జూమ్ యాప్ ద్వారా కవితాసమ్మేళనం నిర్వహించటం జరుగుతుందని కవులందరూ పాల్గొవాలని కోరారు
ఈ కార్యక్రమంలో, గంట మనోహర్ రెడ్డి ,లంక వెంకటస్వామి,బి మల్లేశ్వరమ్మ సుగుణ మద్ధిరెడ్డి ,చొప్పదండి రాధా నవనీత రవీందర్ పాండ్రింకి శారద చే బియ్యం శ్రీనివాసరావు ,తదితర కవులు పాల్గొన్నారు

Also read

Total Page Visits: 231 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed