హైదరాబాద్ నందు కరోనా పేషెంట్స్ కు ఫ్రీ గా మా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి పంపాము

1 min read

హైదరాబాద్ నందు కరోనా పేషెంట్స్ కు ఫ్రీ గా మా ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసి పంపాము ….
ఈ రోజు మెనూ ..జీరా రైస్ , ఆలు కూర్మ , కీరా , క్యారెట్ , ఇమ్మ్యూనిటీ చాక్లెట్ ,పెరుగు ,…
యూసఫ్ గూడ , శ్రీనగర్ కాలనీ , బంజారాహిల్స్ , జూబ్లీహిల్ల్ ఏరియాలో కరోన వచ్చి హోం క్వారెంటైనలో ఉంటూ.. ఫుడ్ కి ఇబ్బంది పడుతున్న వారెవరైనా ఈ క్రింద నెంబర్ కి కాల్ చేయండి. ఒక రోజు ముందుగా కాల్ చేసి మీ లొకేషన్ షేర్ చేస్తే మేము మీకు టైం కి హెల్తీ అండ్ హైజెనిక్ ఫుడ్ మీ ఇంటి దగ్గర డెలివరీ చేస్తాము .
+91 9701821089

నోట్: వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే సప్లై చేయబడును

మీ నిహారిక రెడ్డి

Total Page Visits: 109 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed