SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వైఎస్ తెలంగాణకు వ్యతిరేకి కాదు

1 min read

వైఎస్ తెలంగాణకు వ్యతిరేకి కాదు

2000 లో 41 మంది ఎమ్మెల్యే లతో సంతకాలు పెట్టించారు

2004,2009 యూపీఏ మ్యానిపెస్టో లో పెట్టించారు

తెలంగాణ వెనుకబాటుకు తగ్గించేందుకు కృషిచేశారు

రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం ఎవరు భయపడలేదు

రాజశేఖర్ రెడ్డి చనిపోయాకే శ్రీకాంత చారి ఆత్మహత్య చేసుకున్నారు ఆ తర్వాతే మలిదశ ఉద్యమం జరిగింది

వైఎస్ఆర్ తెలంగాణ కు వ్యతిరేకి అవునా కదా అని గ్రామాల్లోకి వెళ్లి తెలుసుకోండి

మంచి చేసారా లేదా ఎంతమందికి అయన పథకాల తో లబ్ది

తెలంగాణకు వ్యతిరేకమని ఎప్పుడు చెప్పలేదు

అందరితో చర్చించే తెలంగాణ ఇవ్వాలని చెప్పాం

రికార్డులు చూసుకోండి

ఆంధ్రవాళ్లను వెళ్ళగొడతాం, ఆస్తులు కొల్లగొడతామంటేనే ఆ మాటలు వచ్చాయి

తెలంగాణ నా గడ్డ, ఇక్కడి ప్రజలకు మేలు చేసేందుకే పార్టీ

పుట్టింటిపై అలిగితే పార్టీలు పెట్టారు

ఎవరిమీదనో అలిగి పెట్టింది కాదు

ఈపార్టీ తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకే పార్టీ

పార్టీ పేరులోనే వైస్సార్ ఉన్నారు, అవమానించేవారు ఆలోచించుకోవాలి

ఎందుకు తెలంగాణాలో పార్టీ పెట్టకూడదు

ఎస్సి, ఎస్టీల మానప్రాణాలకు రక్షణ ఉందా? తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు

ఇప్పుడే పెట్టాల్సిన అవసరం ఉంది

మీటింగ్ లకు వెళ్లే బాధ్యత కెసిఆర్ కు లేదా

కేంద్రం గెజిట్ విడుదలలో కెసిఆర్ తప్పులేదా

కృష్ణా, గోదావరి తెలంగాణ నీటి బొట్టును వదులుకోమ్, ఇతర ప్రాంతలవి ఆపం

రాజన్న రాజ్యం కావాలా రాక్షస పాలనా కావాలా అనేది ప్రజల నిర్ణయం

ఏపీలో రాజన్న రాజ్య స్థాపన జరుగుతున్నట్లే అనిపిస్తుంది

ప్రజలే అల్టిమేట్ నిర్ణేతలు

పాలనా నచ్చకపోతే వారే జవాబు చెప్తారు

కేటీఆర్ ఎవరు, కెసిఆర్ గారి కొడుకా

కెసిఆర్ మహిళలను గౌరవించారు, అలంటి అయన కొడుకు మహిళను గౌరవిస్తారని ఎలా అనుకుంటాను

మహిళలను ఎంతమందిని నిలబెట్టారు, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చారా?

ఆడవాళ్లంటే వంటింటికే పరిమితం అవ్వాలనేదే కేటీఆర్ ఉద్దేశ్యమా


పెద్దమొగోడు కదా కేటీఆర్ అధికారంలో ఉంది ఏం చేస్తున్నారు

3లక్షల 80 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తే నా వ్రతం విజయవంతమైందని నేను అనుకుంట, పెద్ద మొగోడు కదా ఆ పనిచేసి చూపించమనండి

కాంగ్రెస్ టీఆరెస్ కు అమ్ముడుపోయింది

కెసిఆర్ ఒక డిక్టేటర్

మేమె తెలంగాణాలో ప్రతిపక్షం

ప్రశ్నించేవాడు ఉండద్దనేది కెసిఆర్ లక్ష్యం

నీటి సమస్యల పరిష్కారంలో ఏడేళ్ల పాలనలో కెసిఆర్ విఫలం అయ్యారు.

రాజకీయం కోసమే వాటర్ ఇష్యూస్ ని ఎత్తుకుంటారు

కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి ని సీఎం చేయలేదు

2004 కంటే ముందు కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ

పాదయాత్రకు కూడా అనుమతి ఇవ్వలేదు

కాంగ్రెస్ ను నిలబెట్టింది వైఎస్అర్, రెండు సార్లు అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ వల్లే

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిసినట్లే కాంగ్రెస్ వైఎస్ఆర్ కు వెన్నుపోటు పొడిచారు

చనిపోయిన తర్వాత అయన పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టింది

లక్షల కోట్లు అప్పుచేసి ఎవరికైన మేలు చేసారా

నిరుద్యోగం, ఆత్మహత్యల విషయంలో తెలంగాణ అగ్రస్థానం లో ఉంది

కెసిఆర్ ప్రాణాలకు రక్షణ కావాలి కానీ, తెలంగాణ యువతకు రక్షణ వద్దా

చిన్నచిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న కెసిఆర్ గుండె కరగడంలేదు

తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చుతారని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కెసిఆర్ వినియోగించుకోలేదు

నాకు జంపింగ్ జపాంగ్ లు అవసరం లేదు

నేను సింగిల్ గా ఉన్న ఎప్పుడు అధైర్యపడలేదు

ప్రజలకోసం కష్టపడే నాయకులూ కావాలి తప్ప రాజకీయాలు చేసేవాళ్ళు అవసరం లేదు

ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీలోకి వచ్చేవాళ్ళు అవసరం లేదు

వైఎస్ఆర్ లెగసీని కంటిన్యూ చేయడానికే పార్టీ

హుజురాబాద్ ఉపఎన్నిక పగలు ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే

ఈ ఎన్నిక అవసరమా? అర్థమేలేని ఎన్నిక మేము పోటీ చేయడం అవసరమా

54 లక్షల మందికి ఉద్యోగాలు, దళితులకు మూడెకరాల భూమి ఇస్తే పోటీ చేస్తాం, గెలుస్తాం

మైనారిటీలకు 12 శాతం రిజర్వేషనులు ఇస్తామని చెప్పి కనిసం 5 శాతానికి కూడా పెంచలేకపోయాడు

మైనారిటీల అభ్యున్నతికి వైఎస్ చేయనిది లేదు

వైఎస్ కంటే ఎక్కువే చేస్తా

బీజేపీ కాంగ్రెస్ పార్టీలు టీఆరెస్ తో కుమ్మక్కైయ్యాయి

ఉద్యమకారుడిగా కెసిఆర్ అంటే అభిమానం ఉండేది మంచి చేస్తారనే భావించా

కానీ ఆయనలోని దొర బయటపడుతున్నారు

వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి సామాన్యులకు సైతం అనుమతి ఉండేది

మంత్రులు, ప్రజాప్రతినిధులులైతే నేరుగా సీఎం ఆఫీస్ కి వెళ్లే వెసులుబాటు ఉండేది

సీఎం కెసిఆర్ అపాయింట్మెంట్ కోసం మంత్రులు, ఎమ్మెల్యేల గేట్ బయట నిలబడి బిక్షం ఎత్తుకుంటున్నారు

మేము నిరాహార దీక్షలు చేస్తేనే 50వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు

2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా 50వేల పోస్టుల భర్తీ చేయడంలో అర్థం ఉందా

52వేల కాంట్రాక్టు ఉద్యోగాలని తొలగించారు వారిపక్షాన పోరాటం చేస్తాం

చేవెళ్ల నుంచే పాదయాత్ర చేస్తా

ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తే మేమెందుకు పాదయాత్ర చేస్తాం

ప్రాజెక్టుల క్యాస్ట్ అమాంతం పెంచి దోచుకున్నది ఖర్చుపెట్టడం పైనే పాలకుల దృష్టి ఉంది

పెట్రోల్ తెచ్చుకున్న హరీష్ రావు కి అగ్గిపెట్ట తెచ్చుకోవడం తెలియదా

మీరు రెచ్చగొడితేనే కదా యువత ఆత్మహత్యలు చేసుకుంది

తెలంగాణ కట్టుబొట్టు అన్ని తెలుసు

నేను ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెరిగాను ఇక్కడే పిల్లల్ని కన్నాను తెలంగాణ సంప్రదాయాలపై నాకు అన్ని తెలుసు

జగన్ నేను మేము రెండు వేరువేరు ప్రాంతాలకు ప్రతినిధులం

మతంతో పనేంటి మతాలకు కులకు అతీతం

నాకు మతాన్ని, కులాన్ని ఆపాదించొద్దు

నేను తెలంగాణ ప్రజల బాణాన్ని

ఎవరో వదిలిన బాణం కాదు

మహిళగా పార్టీ పెట్టకూడద

నేను ఉన్న లేకున్నా పార్టీ ఉంటుంది

వైఎస్ షర్మిల

నాకు అధికారదాహం లేదు

నేను చూడని అధికారం లేదు, అనుభవించని భోగం లేదు

నేను 15 ఏళ్ళక్రితమే సీఎం బిడ్డను

షర్మిల

ప్రశాంత్ కిషోర్ తో పనిచేస్తే తప్పేంటి

ఇందిరా శోభన్, సోమన్న లు జంపింగ్ జపాంగ్ లు కాదు

ఒంటరిగానే పోటీ చేస్తాం

బీజేపీ మతతత్వ పార్టీ

కేంద్రం నుంచి కొట్టాడి రాష్ట్ర హక్కులు కాపాడాల్సింది కెసిఆర్

రాష్ట్ర హక్కులకోసం అవసరమైతే ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తాం

షర్మిల

Also read

Total Page Visits: 83 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed