SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రభుత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శలు..

1 min read



👉 కృష్ణా,గోదావరి జలాల విషయంలో కేసీఆర్-జగన్ ప్రజలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు – ఖమ్మం మాజీ MP తమ్మినేని వీరభద్రం
👉 పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ళు ,కేంద్ర ప్రభుత్వ జలమండళ్ళు ,కోర్టుల ద్వారా సహాకారం తీసుకోవాలి…
👉 తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రాజెక్ట్ ల విషయంలో కేసిఆర్ సమగ్ర దృష్టితో వ్వవహారించటం లేదని విమర్శించారు… కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు పైనే కేంద్రీకరిస్తే ఎలా అని ప్రశ్నించారు..
👉 *దక్షిణ తెలంగాణలోని దేవాదుల, సీతారామసాగర్, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి , డిండి వంటి మిగతా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతంగా జరగడం లేదని విమర్శించారు…*
👉 ఏపీ సీఎంతో సత్సంబంధాలు ఉన్నాయని అంటున్న కేసీఆర్, ఏపీ సీఎంతో ఎందుకు భేటీ జరపట్లేదని ప్రశ్నించారు….
👉 తెలంగాణ జలాలను, ప్రజల హక్కులను కాపాడేందుకు కెసిఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు….

Total Page Visits: 74 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed