పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్మి,షాదీముభారక్ పథకాలు జడ్పీ వైస్ చైర్మన్

1 min read

పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయిని కళ్యాణలక్మి,షాదీముభారక్ పథకాలు జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ రావు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 51 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన జెడ్పి వైస్ ఛైర్మన్ కొనేరు కృష్ణ రావు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణలక్మి షాదీముభారక్ లాంటి పథకాలు లేవని, పేదింటి అడబిడ్డలను కన్న తల్లిదండ్రులు పడే బాధలు తెలిసి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ పథకాలు ప్రవేశపెట్టారని, వారికి ఎప్పటికి రుణపడి ఉంటామని తెలిపారు అలాగే పెరుగుతున్న కరోనా నుండి అందరూ తగు జాగ్రత్తలను తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి ఇంట్లో భోజనాలు చేసేటప్పుడు భౌతిక దూరం పాటించాలాని తెలియచేసారు ఈ కార్యక్రమం లో కో ఆప్షన్ సభ్యులు ఖిజర్ హుస్సేన్, ఇఫ్ఫాత్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు

Total Page Visits: 42 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed