SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నోరు జారిన మంత్రి గంగుల.. ఏకంగా సీఎంను మార్చేశారు!

1 min read

కరీంనగర్‌ : మంత్రి గంగుల కమలాకర్‌ మరోసారి నోరు జారారు. ఓ సభలో ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ చంద్రబాబును తెలంగాణ సీఎంను చేసేశారు. ఆయన్ని దీవించాలని కోరి, నాలిక కరుచుకున్నారు. ఆ వెంటనే తప్పు సరిదిద్దుకున్నారు. మంత్రి గంగుల శనివారం కరీంనగర్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రూరల్ మండలంలో పర్యటించారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ సభలో మాట్లాడుతూ.. ‘‘ కడుపు నిండా భోజనం పెట్టిన వారి కడుపు సల్లగుండాలని దీవిస్తాం గదా! ఇంత మంచి పథకాలు ఇచ్చిన చంద్రబాబుకి కడుపునిండా దీవెనార్థాలు పెట్టాల్నా వద్దా అవ్వా!’’ అని అన్నారు. ఆ వెంటనే నోరు జారిన విషయాన్ని గుర్తించి. ‘‘ కేసీఆర్‌ గారు!… కడుపునిండా కేసీఆర్‌ గారికి ఒకసారి దీవార్థులు పెట్టురి’’ అని సరిదిద్దుకున్నారు

Read also

Total Page Visits: 40 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed