SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నిరుద్యోగుల ఆత్మ హత్యలు ఆపేందుకు, కేసీఆర్ కళ్ళు తెరిపించేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తున్నాం

1 min read

*వైఎస్ షర్మిల @ తాడిపర్తి నిరుద్యోగ నిరాహారదీక్ష:*

నిరుద్యోగుల ఆత్మ హత్యలు ఆపేందుకు, కేసీఆర్ కళ్ళు తెరిపించేందుకు ప్రతి మంగళవారాన్ని నిరుద్యోగ వారంగా ప్రకటిస్తున్నాం

*ఇవాళ నిరుద్యోగి కొండల్ కుటుంబాన్ని పరామర్శించాం*

ఇక్కడే నిరాహారదీక్ష చేస్తాను

దేశంలోనే నిరుద్యోగ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ముందు వరుసలో ఉంది

54 లక్షల మంది నిరుద్యోగులు TSPSC నుండి ప్రకటన కోసం రిజిస్టర్ చేసుకుని ఎదురు చూస్తున్నారు

*ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించడమే YSRTP లక్ష్యం*

*ఒక లక్షా 91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం*

*నిరుద్యోగ సమస్య విషయంలో దున్నపోతు మీద వర్షం పడ్డట్టుంది కేసీఆర్ తీరు*

Total Page Visits: 33 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed