SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తెలుగు వెలుగు సాహితీ వేదిక సభ్యులకు మునియేటి రచయితల సంఘం వారి సాహితీ సేవా అవార్డుల ప్రదానం

1 min read

*తెలుగు వెలుగు సాహితీ వేదిక సభ్యులకు మునియేటి రచయితల సంఘం వారి సాహితీ సేవా అవార్డుల ప్రదానం*

హైదరాబాదు

జాతీయ స్థాయిలో విస్తృతంగా సాహిత్య కార్యక్రమాలను చేపడుతున్నందుకు గుర్తింపుగా తెలుగు వెలుగు సాహితీ వేదిక సభ్యులకు, మునియేటీ రఛయితల సంఘం తరపున ప్రముఖ రచయిత
శ్రీ రావూరి భరద్వాజ గారి జయంతిని పురస్కరించుకుని
సాహిత్య సేవ అవార్డులను ప్రదానం చేశారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక అధ్యక్షులు పక్కి రవిశేఖర్ సత్యనారాయణ మూర్తి గారు, మోటూరి నారాయణరావు గార్లతో పాటు తెలుగు వెలుగు, ఎస్.వి ఫౌండేషన్ ల తరపున సాహిత్య సేవ చేస్తున్న కృషీవలుడు, ప్రముఖ కవీ విశ్లేషకులు కీలపర్తి దాలి నాయుడు గారికి,,మీసాల చిన గౌరి నాయుడు గారికి, చేబియ్యం శ్రీనివాస్ గారికి, నవనీత రవీందర్ గారికి ,చొప్పదండి రాధా గారికి, చెళ్లపిళ్ల సుజాత గారికి వినయపూర్వకంగా శ్రీ రావూరి భరద్వాజ గారి జయంతి జ్ఞాపికలను మునియేటి తీర రచయితల సంఘం సభ్యులు అందజేశారు

Total Page Visits: 77 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed