SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తెలంగాణ సీఎస్ సోమేశ్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

1 min read

*హైదరాబాద్*

_*తెలంగాణ సీఎస్ సోమేశ్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు*_

★ సీఎస్ సోమేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమేశ్ కుమార్ ఏపీ కేడర్‌ వ్యక్తి అని చెప్పారు.

★ సోమేశ్ ఏపీకి వెళ్లాలని క్యాట్ తీర్పు ఇచ్చినా ఆయనను సీఎం కేసీఆర్ సీఎస్‌గా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

★ _*‘‘ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీపై 298 కంటెమ్ట్ ఆఫ్ కోర్టులున్నాయి. ఏపీకి కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సోమేశ్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నప్పుడు 8 సంవత్సరాలు సర్వీస్ వదిలేసి ప్రైవేటు కంపెనీల్లో పని చేశారు. ఆ 8 సంవత్సరాలను సర్వీస్‌లో తొలగిస్తే ఆయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా ఇవ్వడానికి కూడా చట్టం అనుమతించదు. అలాంటి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ చీఫ్ సెక్రటరీని చేశాడు. సోమేశ్ కుమార్‌ను ఏపీకి కేటాయించిన ఆఫీసర్. తెలంగాణలో తనను ఉంచాలని సోమేశ్ క్యాట్‌కు వెళ్లారు. అయితే సోమేశ్ అభ్యర్థనను క్యాట్ కొట్టిసింది. అంతేకాదు ఏపీకి వెళ్లాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సోమేశ్ కుమార్ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నాలుగు సంవత్సరాలు అయింది. స్టేకు సంబంధించిన కేసు ఇప్పటివరకూ కోర్టు బెంచ్ మీదకు రాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. సోమేశ్ కుమార్‌పై అడిషిన్ సొలిసిటర్ జనరల్ కోర్టులో మెన్సన్ చేయాలి. ఇప్పటివరకూ మెన్సన్ చేయలేదు.’’*_ రేవంత్ రెడ్డి అన్నారు.

Total Page Visits: 174 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed