SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జాతీయ స్థాయిలో అక్షర క్రమం కవితకు అనూహ్య స్పందన

1 min read


హైదరాబాదు

తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఎస్ వి ఫౌండేషన్ జనదీపిక సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి అక్షర క్రమం కవితకు విశేష స్పందన లభించిందని ఆ సంస్థ అధ్యక్షులు మూర్తి తెలిపారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు కర్నాటక ముంబయి ఒరిస్సా యానాం పాండిచ్చేరి కి చెందిన కవులు, రచయితలు తమకవితలు రాయడం జరిగిందని తెలిపారు ఈ అక్షర క్రమకవితలకు సంబంధించి ఆంశాలపై ప్రముఖ కవి, విశ్లేషకులు లంక వెంకటస్వామి, కిలపర్తి దాలినాయుడు విశ్లేషణ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమ నిర్వహణ ఈ కార్యక్రమంలో ఎస్సి ఫౌండేషన్ చైర్మన్ మోటూరి నారాయణరావు, తెలుగు సాహితీ వేదిక సభ్యులు సమన్వయకర్తలు నవనీత చెళ్ళపిళ్ళ సుజాత రాధా పాండ్రింకి శారద , జాఫర్, జక్కని గంగాధర్ కవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సంస్థ గౌరవ అధ్యక్షులు గంట మనోహర్ రెడ్డి ,అధ్యక్షులు మూర్తి తెలిపారు.
కవితలు రాసిన కవులు కవిమిత్రులు విజేతలు వీరే

అక్షర క్రమంలో చేపట్టినకవిత పోటీలలో అత్యత్తమ కవితలుగా
వీసాల చిన్న గౌరినాయుడు
డాక్టర్ రామకృష్ణ కృష్ణమూర్తి
పిల్ల వెంకటరమణమూర్తి
బి.హెచ్ .వి రమాదేవి
గజ్వేల్ స్వరూపరాణి
కాదంబరి శ్రీనివాసరావు

ఉత్తమ కవితలుగా
ఈతకోట ఏడుకొండలు
కాసుల దీరాజ్ శర్మ
డాక్టర్ పాండ్రింగి శారద
తాతపూడి సోమశేఖర శర్మ
గుడిపూడి రాదికారాణి
గుండె శ్రీనివాస్ శర్మ
గుర్రాల లక్ష్మారెడ్డి
అరుణ చామర్తి
జన శ్రీ జనార్ధన కుడికాల
సుజాత తిమ్మన వ్రాసిన కవితలు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు

Total Page Visits: 47 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed