SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జాతీయ ఓబీసీ కన్వీనర్ శ్రీ డీవీ కృష్ణారావు కి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘన సన్మానం

1 min read


హైదరాబాదు
చందానగర్



శిష్టకరణ సంక్షేమ సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో ఆదివారం కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలాకాలం తరువాత ఏర్పాటు చేసిన ఫిజికల్ మీటింగ్ అగుటవలన అత్యధిక సంఖ్య లో సభ్యులు పాల్గొన్నారు. జాతీయ శిష్టకరణ ఒ.బి.సి సాధన కమిటీ కన్వీనర్ డీ వీ కృష్ణారావు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫ్రధాన అజెండా ఆంశాలైన ఓబీసీ సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ, శిష్టకరణ కులాభివృద్ది, సంక్షేమం ఆంశాలపై సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా శిష్ట కరణం కోవిఢ్19 హెల్ప్లైన్ హైదరాబాదు కార్యక్రమం పై సభ్యులు ఆనందం వ్యక్త పరచి,హెల్ప్ లైన్ సహాయక బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు…… ఇందులో భాగంగా జాతీయ ఓబీసీ కన్వీనర్ డీ వీ కృష్ణారావు గారి 60వ వసంతోత్సవం సందర్భంగా వారిని సతీ సమేతంగా కార్యవర్గం తరపున కేక్ కట్ చేయించి, ఘనంగా సత్కరించటం జరిగింది……..

Also read

ఈ సమావేశానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన శిష్టకరణ ఐక్యవేదిక,లేఖ పత్రిక బృంధ సభ్యులు ధశమంతుని నరేష్ కుమార్ , మంత్రి నరసింహ రావు , శేఖరమంత్రి నరహరి నాధ్ , జే వి చంద్రబాబుగార్లకు జాతీయ శిష్టకరణ ఓబీసీ కన్వీనర్ డీ వీ కృష్ణారావు గారి సమక్షంలో ఘనంగా సత్కరించటం జరిగింది. శిష్టకరణ ఐక్య వేదిక, లేఖ ప్రధమ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిష్టకరణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కుమార్ గారు ఉపాధ్యక్షులు హరగోపాల్ , ఆర్. శేషగిరిరావు సలహాదారులు పార్ధసారధి , కోశాధికారి యు. పార్వతీరావు , అడిషనల్ ప్రధాన కార్యదర్శులు డొంకాడ అనంత ప్రసాద్ మోటూరి నారాయణ రావు సంయుక్త కార్యదర్శి ప్రకాష్ రావు మహిళా కార్యదర్శి అరసాడ సత్యలక్ష్మీ మోటూరి జయశ్రీ, కోట శేషారత్నం సభ్యులు బీటీ రమేష్ , కొట్టక్కి వెంకటేశ్వరరావు , ధిల్లీ శంకర్ పట్నాయక్ శంకర్ పట్నాయక్ , ఆనంద్ పట్నాయక్ గారు, డి. సంతోష్ ఛౌదరి దుర్గా ప్రసాద్ తో పాటు అనేక మంది సభ్యులు పాల్గొన్నారు.

Total Page Visits: 92 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed