SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం తాండూర్ శాఖ….

1 min read

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం తాండూర్ శాఖ…..

ఈరోజు తాండూర్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద విగ్రహం దగ్గర ఏబీవీపీ జండాను ఎగురవేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో ABVP నాయకులు మౌనేష్ చారి మాటాడుతూ జాతీయ దినోత్సవం ఏబీవీపీ కార్యకర్తలకు మాత్రమే కాదు యావత్ దేశం ప్రతి విద్యార్థికి జాతీయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. నేటికీ 73 జాతీయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అడుగడుగున విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తూ దేశం కోసం పనిచేస్తూ ఎంతోమంది విద్యార్థులను జాతీయవాదులు తయారు చేస్తున్న ABVPవిద్యార్థి సంఘ మాత్రమే. అలాగే ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంఘం ABVP కే దక్కుతుంది . నేషన్ ఫస్ట్ సెల్ఫ్ next అనే కాన్సెప్ట్ తో టి పనిచేస్తున్న అది పెద్ద విద్యార్థి సంఘం ABVP మాత్రమే. దేశం కోసం దేశ జాతీయ జెండా కోసం ప్రాణాలర్పించిన విద్యార్థి సంఘం ఏబీవీపీ. ఇలాంటి జాతీయ భావం కలిగిన ABVP మనమందరం భాగస్వామి కావాలి అని కోరడం జరిగింది …
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పల రాజేష్ , శ్రీకాంత్ , అభిరామ్, నవీన్ వినోద్ పాల్గొన్నారు…

Read also

Total Page Visits: 103 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed