SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కవిత్వం తో రాణించాలంటే కవితావస్తువు పై దృష్టి సారించాలి -:మూర్తి

1 min read

**
హైదరాబాదు


పట్టణంలోని తెలుగు వెలుగు సాహిత్య వేదిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగు భాష మాధుర్యాన్ని పుణికిపుచ్చుకున్న నవతరం కవులు రచయితలు నేడు కవిత్వం రాయడం ఎంతో అభినందనీయమని అన్నారు
ఈ తెలుగు వెలుగు ప్రతిరోజూ కవితలు రాయంచడము కొత్త తరం యువ కవులకు రచయితలకు ప్రోత్సహిస్తుందని అన్నారు ప్రతి కవి కవిత్వంతో రాణించాలంటే కవితావస్తువు పై దృష్టి సారించాలని అన్నారు
గురువారం నాడు అర్థశతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పలువురు కవులు రచయితలు సాహితీవేత్తలు పాల్గొని తమ కలాలతో పదునుపెట్టి తెలుగువెలుగు సాహిత్య వేదిక ఇచ్చిన అక్షర క్రమం కవితలను ఝుళిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
లంక వెంకటస్వామి గంటా మనోహర్ రెడ్డి పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో కవిత విశ్లేషకులుగా ప్రముఖ కవి రచయిత విమర్శలు అధ్యాపకులు కిలపర్తి దాలినాయుడు మీసాల చిన్న గౌరినాయుడు నవనీత రవీందర్ మహిళా విభాగంలో చెళ్ళపిళ్ళ సుజాత విశ్లేషణ చేయడం జరిగిందని ఎస్.వి. ఫౌండేషన్ చైర్మన్ మోటూరి నారాయణ రావు తెలిపారు
ఈ కార్యక్రమంలో బి మల్లేశ్వరి సుగుణ మద్దిరెడ్డి పాండ్రింగి శారద ,బేత శారద దేవి తదితరులు పాల్గొన్నారు

Total Page Visits: 119 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed