SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అంతర్జాలం ద్వారా శతాధిక కవులుతో తోడు-నీడ సమ్మేళనం

1 min read



హైదరాబాదు

తెలుగు వెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారంనాడు అంతర్జాలం ద్వారా తోడు నీడ కవితాసమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనానికి శతాధిక కవులు హాజరై తమ కవితలను వినిపించడం జరిగింది అని
ఆ సంస్థ అధ్యక్షులు పి ఆర్ ఎస్ ఎస్ ఎన్ మూర్తి తెలిపారు ఈ కార్యక్రమానికి ఎస్వీ ఫౌండేషన్ జన దీపిక సాహిత్యసేవ సంయుక్త ఆధ్వర్యంలో జరిగింది ఈ కవి సమ్మేళనానికి విశ్లేషకులు విమర్శకులు కవి రచయిత కిలపర్తి దాలినాయుడు విశ్లేషకులు మీసాల చిన్న గౌరినాయుడు విశ్లేషణ చేశారని ఎస్.వి ఫౌండేషన్ చైర్మన్ నారాయణరావు తెలిపారు
ఈ కార్యక్రమానికి లంక వెంకటస్వామి గంట మనోహర్రెడ్డి గౌరవ అధ్యక్షులుగా కొనసాగించారు కవులు కవితలు రాసిన వాటిని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమానికి నవనీత చెళ్ళపిళ్ళ సుజాత చొప్పదండి రాధా శ్రీనివాసరావు గోవిందరావు సుగుణ రెడ్డి రావినూతల భరద్వాజ కవిత దాస్యం ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు
అరసాడ అరిపాక లయన్ తదితరులు పాల్గొన్నారు

Read also

Total Page Visits: 102 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed