SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

sgstvtelugu. com

1 min read

హైదరాబాద్‌: నగరంలోని చార్మినార్‌కు చెందిన వ్యాపారవేత్త మధుసూదన్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. స్నేహితులే కిడ్నాప్‌ చేసి హతమార్చారు. మధుసూదన్‌రెడ్డి వద్ద ముగ్గురు మిత్రులు ఇదివరకే రూ.40లక్షలు అప్పు...

మేషం..ఈ రోజు చాలా రోజుల తర్వాత సంఘర్షణలు ఎదుర్కొంటారు. మీకు సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. నెమ్మదిగా ఇప్పుడు మీకు అదృష్టం మద్దతు ఇస్తుంది. ఈ...

1 min read

రేపు 24-6-2021 జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను తెలుగు రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలుపెడతారు.ఏరు...

1 min read

విశాఖ ఏజెన్సీ ఏవోబీ భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు త‌ప్పిన పెనుముప్పుభ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు ఏర్పాటుచేసిన రెండు మందుపాత‌ర‌ల‌ను గాలింపు బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నారు....

చిత్తూరు‌ జిల్లా సత్యవేడు హీరో పరిశ్రమ వద్ధ కోల్గేట్ పరిశ్రమబస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.నెల్లూరు జిల్లా...

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు మూడో ఫ్రంట్ కానీ, నాలుగో ఫ్రంట్ కానీ వస్తుందనే నమ్మకం తనకు లేదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త...

ఏలూరు: ఇసుక విధానంలో ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరతీసిందని టీడీపీ నేత జవహర్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా...

కృష్ణ జిల్లా లో లాక్‌డౌన్‌ సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావడం ముమ్మాటికీ తప్పు. ఇక నిబంధ‌న‌లు అతిక్ర‌మించేవారిని ఒకటికి రెండు సార్లు హెచ్చరించి, పనీష్‌మెంట్లు ఇచ్చినా...

బ్రేకింగ్ న్యూస్'అంబానీ' కేసులో ఇద్దరు అరెస్ట్ ముంబయి: ముకేష్‌ అంబానీ నివాసం వెలుపల పేలుడు పదార్ధాల వాహనం నిలిపివుంచిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు బృందం...

చూపు సరిగా లేని అమ్మమ్మ ముందే దురాగతంవీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు వరంగల్‌, రంగశాయిపేట, న్యూస్‌టుడే: ఆ యువతికి మాటలు రావు.. కళ్లు సరిగా కనపడని...

You may have missed