SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

AP News

1 min read

అమరావతి: గుంటూరు జడ్పీ ఛైర్మన్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌...

1 min read

అమరావతి: ప్రభుత్వ గ్రాంటుతో ప్రైవేటు యాజమాన్యాలు కాలేజీలు, పాఠశాలలు నడుపుతున్పప్పటికీ ఆశించిన ఫలితాలు రావడం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఎక్కడైనా నాణ్యమైన...

1 min read

*బ్రాహ్మణ జాతికి ద్రోహం చేస్తున్న వైసిపి బ్రాహ్మణ నేతలు...!* *జీవో 103 రద్దు చేయకపోతే ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం...!!!**బ్రాహ్మణ జీవో పై ప్రభుత్వ నేతలే భిన్న స్వరాలు**బ్రాహ్మణ...

1 min read

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల విషయంలో నియంత్రణ కొరవడిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో సిరిమాను ఉత్సవాలపై సమీక్ష నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు....

1 min read

అస్తమించిన ఓ బహుముఖ ప్రజ్ఞ,కల్పకం ఏచూరి.చాలామందికి ఆమె ఏచూరి సీతారాం తల్లిగా మాత్రమే తెలుసు.ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి.రచయిత,సంఘ సేవకురాలు.మహిళ సమస్యలపై అనేక అంతర్జాతీయ సదస్సులుకు హాజరయ్యారు.ఆమె 1933లో...

1 min read

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యూనియన్ బ్యాంకులో భారీ కుంభకోణం ఒకటి బయటపడింది. తప్పుడు పత్రాలతో సుమారు 6 కోట్లలో రుణం కాజేశారు. చేపల చెరువు లీజు పేరిట...

1 min read

ప్రపంచ బ్యాంకు అప్పు కేంద్ర ప్రభుత్వ షరతురాష్ట్రంలో మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక శ్రీకాకుళం : కేంద్ర ప్రభుత్వ షరతులు రాష్ట్రంలోని రైతుల మెడకు చుట్టుకుంటున్నాయి....

1 min read

విశాఖా జిల్లా నర్సీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సీలేరు పోలీస్‌...

1 min read

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ..కాకినాడ రూరల్ బీచ్ రోడ్డు పోర్ట్ లో ఉన్నా జి.ఎమ్.ఆర్ పవర్ ప్లాంట్ లో మంటలు5 సంవత్సరాల నుండి ప్లాంట్ మూతబడినదిపవర్ ప్లాంట్ డిసమాండింగ్...

1 min read

అమరావతి: తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన తాత్కాలిక ఉద్యోగులకు ప్రభుత్వం వసతి సౌకర్యం కట్ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హెచ్ఓడీ విభాగాలకు చెందిన ఉద్యోగులకు వచ్చే నెల...

You may have missed