SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఆచంట అచంటీశ్వర స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు.ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు.

1 min read

పశ్చిమ గోదావరి జిల్లా -కార్తీకమాసం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమ్రోగయి..
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి శైవ క్షేత్రామైన ఆచంటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు, బిల్వార్చన, అలంకార పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు. తెల్లవారుజామున పుణ్య స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.మహిళలు భక్తిశ్రద్ధలతో ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకునే లా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

Also read

ఉత్పన్న ఏకాదశి

Total Page Visits: 271 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed