SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

శ్రీ పాద వల్లభ సoస్థానంలో గురుపౌర్ణమి

1 min read

పిఠాపురంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో మరియు శ్రీ పాద వల్లభ సoస్థానంలో గురుపౌర్ణమి ఘనంగా నిర్వహించారు.ప్రత్యేక పూజలు,దేవస్థానానికి పూల అలంకరణతో తీర్చిదిద్దారు.దేవస్థానం పురోహితులు మాట్లాడుతూ గురు పౌర్ణమి గురించి,గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మోక్షం కలుగుతుందని తెలిపారు.ఈవో సౌజన్య ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీ పాద వల్లభ మరియు దత్తాత్రేయుడును గురు పౌర్ణమి నాడు దర్శించుకోవడం అందరికీ తెలిసిన విషయమే,శ్రీ పాద వల్లభ జన్మస్థానం పిఠాపురం కాబట్టి భక్తులు అనేక ప్రాంతాల నుండి,మహారాష్ట్ర ,కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారన్నారు.ఉదయం 6 గంటల నుండి వచ్చిన భక్తులు సామాజిక దూరం పాటిస్తూ దర్శించుకోన్నారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలియజేశారు.

నేటి రాశి ఫలితాలు 25-జులై -2021

Total Page Visits: 97 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed