SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వరాహ నరసింహస్వామి యొక్క అంశంతో ఉద్భవించిన వారాహి మాతృక

1 min read

వరాహ నరసింహస్వామి యొక్క అంశంతో ఉద్భవించిన వారాహి మాతృక ( సప్తమాతృకల లో ఒకరు)


ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం చాలా చాలా చాలా కష్టంతో కూడుకున్న విద్య….
ఒక్కసారి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే చాలు జీవితాంతం ఈ అమ్మ వారి ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తాయి
ఈ వారాహి అమ్మవారిని ఎవరైతే అర్చిస్తారో వారికి శత్రుభయం అనేది ఉండదు.. సకల సంపదలు చేకూరుతాయి
“ఈ అమ్మవారు వ్యవసాయానికి దేవత” అని కూడా వర్ణిస్తారు.. శంఖచక్రలు , నాగలి, దండము, పాశాంకుశ లు ఈ అమ్మవారి యొక్క ఆయుధములు
ప్రతిరోజూ అర్థరాత్రి మొదలుకొని తెల్లవారు జామున వరకు ఈ అమ్మవారు శత్రువుల పై, యుద్ధం చేసి అలసిపోయి సేద తీరుతుంది అని కాశీలోని(వారణాసి) “”పాతాళ వారాహి దేవి మందిరం”” లో ప్రత్యక్షంగా మనంచూడవచ్చు
ఈ ఆలయంలో పగలు కొద్ది నిమిషాలు మాత్రమే అమ్మవారి దర్శనం మనకు లభిస్తుంది…
ఇక్కడ అమ్మవారిని తాకితే శ్వాస తిసుకుంటున్నట్టు తెలుస్తుంది “ఒక్క అర్చకుడు” కీ మాత్రమే ఈ అవకాశం ఆది కూడ కొద్దీ నిముషాలు మాత్రమేఎందుకు అంటే ఇక్కడ పాతాళ వారాహి అమ్మవారు స్వయంభువుగా వెలసి ఉన్నారు
ఇక్కడ అమ్మవారిని తలుపులో ఒక రంద్రం గుండ మాత్రమే దర్శనం ఉంటుంది.
జై వారహి*

Also read

Total Page Visits: 52 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed