SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బాల సాహిత్యాన్ని చక్కగాపండించిన
తెలుగు వెలుగు సాహిత్యవేదిక కవులు

1 min read

బాల సాహిత్యాన్ని చక్కగాపండించిన
తెలుగు వెలుగు సాహిత్యవేదిక కవులు
———————————————
హైదరాబాదు


శుక్రవారంనాడు చరవాణి ద్వారా ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు బాలసాహిత్యం శీర్షికన గేయకవితలు రాయించడం జరిగింది. వందకు పైచిలుకు కవులు ,కవయిత్రులు పాల్గొని చక్కని గేయాలు వ్రాసారు. ఈ కార్యక్రమానికి విశ్లేషణ చెయ్యడానికిశ్రీ కిలపర్తి దాలినాయుడు శ్రీమీసాల చిన్న గౌరినాయుడు శ్రీమతి నవనీత రవీందర్ శ్రీమతి చెళ్లపిళ్ల సుజాత విశ్లేషణ చేశారని ఎస్.వి ఫౌండేషన్ చైర్మన్ మోటురు నారాయణరావు తెలిపారు ప్రతి శుక్రవారం నాడు బాలసాహిత్యంపై తెలుగువెలుగు సాహితీ వేదిక కవులచేత కవితలు రాయించడం జరుగుతుందన్నారు. ఆదివారంనాడు అంతర్జాలం ద్వారా వచన కవిత్వం చక్కగా వ్రాయడం ఎలా ?అనే అంశంపై సాహితీ వేత్తల చేత ఉపన్యాసం ఇప్పించడం జరుగుతుందని సంస్థ అధ్యక్షులు మూర్తి తెలిపారు ఈ కార్యక్రమంలో పాండ్రంగి శారదా,కె.సీతలత చొప్పదండి రాధా, బేతాళ శారదా,
చేబియ్యం శ్రీనివాసరావు, అరసాడ సూర్యనారాయణరావు,
రాముద్రి గోవిందరావు తదితర కవులు పాల్గొన్నారు.

Also read

Total Page Visits: 129 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed