SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రతిరోజూ కవితా పండుగే

1 min read



హైదరాబాదు


తెలుగువెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఎస్ వి ఫౌండేషన్ జనదీపిక సంయుక్త నిర్వహణలో ప్రతిరోజూ కవితా పండుగ జరుగుతుందని ఆ సంస్థ అధ్యక్షుడు పిఆర్ఎస్ ఎస్ఎన్ మూర్తి తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు కీలపర్తి దాలినాయుడు సారధ్యంలో ప్రతిరోజూ కవులు రాసిన కవితలను విశ్లేషణ చేయడం జరుగుతుందని అన్నారు ప్రతి మంగళవారం గురువారం శనివారం నాడు బిహెచ్ వి రమాదేవి ,అయిత అనిత, శైలజా శ్రీనివాస్ సారధ్యంలో విశ్లేషణ జరుగుతుందని ఎస్ వి ఫౌండేషన్ చైర్మన్ నారాయణ రావు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతిరోజూ కవితా పండుగ కు సుమారు 150 మంది కవులు పాల్గొంటారు అని సున్నాపు చిన్నారావ్ తెలిపారు.

Also read

Total Page Visits: 138 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed