SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అంతర్జాలం ద్వారా స్నేహమంటే ఇదేరా కవి సమ్మేళనానికి అపూర్వ స్పందన

1 min read


హైదరాబాదు


తెలుగువెలుగు సాహిత్య వేదిక ఎస్ .వి ఫౌండేషన్ జన దీపిక సంయుక్తంగా నిర్వహిస్తున్నాస్నేహితుల దినోత్సవం ఘనంగా జరిగాయి అని ఆ సంస్థ అధ్యక్షుడు పీ ఆర్ ఎస్ ఎస్ మూర్తి తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడిపాటి రామకృష్ణ శేషసాయి మాట్లాడుతూ
మంచు కొరకగా ఎముకలు లోనికిగ అడుగు లాగక ముందు కేగ ఊపిరాడని ఎత్తులు చలి గాలులు అని చెపుతూ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమానికి గంట మనోహర్రెడ్డి లెంక వెంకటస్వామి స్నేహితుల కోసం సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు విమర్శకులు కిలపర్తి దాలినాయుడు విశ్లేషణ చేయడం జరిగింది అనంతరం ఈ మీసాల చినగౌరినాయుడు వీహెచ్ రమాదేవి చివరి వరకు కొనసాగించారు ఈ కార్యక్రమానికి సభాఅధ్య క్షులుగా మోటూరు నారాయణరావు నవనీత రవీందర్ కొనసాగించారు తొలి ప్రార్థనతో శారద ప్రారంభించి నివేదన మల్లేశ్వరి చదివి వినిపించారు
ఈ కార్యక్రమంలో తొలిపలుకులు పి.ఆర్ఎస్ ఎస్ ఎన్ మూర్తి మాట్లాడారు స్నేహమంటే ఇదేరా అనేదానికి నిర్వచనం చెప్పారు ఈ కార్యక్రమంలో కె శీతలత సుగుణ మద్ధిరెడ్డి గోవిందరావు మేడిశెట్టి యోగేశ్వర్ బేతా శారదాదేవి చెళ్లపిళ్ల సుజాత ఆచార్య అయ్యలసోమయాజుల
ఎన్ ఎన్ ఎస్ ఎన్ ప్రసాద్ వరలక్ష్మి పోలయ్య కూకట్లపల్లి
సుజాత పోచం కవులు పాల్గొని సాయంత్రం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు అంతర్జాలం ద్వారా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి నూట ఇరవై మంది కవులు పాల్గొన్నారని ప్రధాన కార్యదర్శి నారాయణ రావు తెలిపారు

Also read

Total Page Visits: 165 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed