SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఘనంగా శ్రీవేదవ్యాసమహర్షి యొక్క జన్మదిన వేడుకలు

1 min read


బొబ్బిలి


బొబ్బిలి మండలం పెంటగ్రామం శివాలయంలో భగవాన్ శ్రీవేదవ్యాసమహర్షి యొక్క జన్మదిన వేడుకలు (వ్యాసపూర్ణిమ) ఘనంగా శనివారం నాడు నిర్వహించారు ఈసందర్భంగా వ్యాసభగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు
మండలధర్మప్రచారకులు ధూపంవాసు మాట్లాడుతూ వ్యాసులవారు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు స్వరూపులని, సమస్తజనులకు జ్ఞానాన్ని ప్రసాదించిన దైవస్వరూపులని సనాతనంగా వస్తున్న గురుపరంపరను వివరించారు
ఈకార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బేతనబెల్లిశివున్నాయుడు, మూడడ్లరామకృష్ణ, ఆవాలశంకరరావు, కొండేటిచంద్రస్వామి మరియు మహిళలు పాల్గొన్నారు

Also read

Total Page Visits: 112 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed