SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చిన రాహుల్‌ గాంధీ.

1 min read

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రాహుల్ గాంధీ పార్లమెంట్‌కు ట్రాక్టర్‌పై వచ్చారు.తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్‌ మీదనే వచ్చిన రాహుల్‌ గాంధీ వినూత్నంగా నిరసన తెలిపారు.వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ట్రాక్టర్‌కు హోర్డింగులు కట్టారు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీతో కలిసి ట్రాక్టర్ మీద రణీప్ సుర్జేవాలా, దీపెందర్ హుడా మరియు అనేక ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
కాగా సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్నారు.గత 8 నెలలుగా వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారు.

Also read

Total Page Visits: 112 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed