SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

Kappa Variant: యూపీలో ‘కప్పా’ కేసు

1 min read

*_Kappa Variant: యూపీలో ‘కప్పా’ కేసు_*

_లఖ్‌నవూ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో కప్పా వేరియంట్‌కు చెందిన మరో కేసు వెలుగుచూసింది. దాంతో ఆ వేరియంట్ కేసులు మూడుకు చేరాయి. ‘ రాష్ట్రం నుంచి 72 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం దిల్లీకి పంపాం. 30 నమూనాల ఫలితాలు అందాయి. వాటిలో 27 డెల్టా వేరియంట్, 2 డెల్టా ప్లస్, 1 కప్పా రకం కేసులు బయటపడ్డాయి’ అని బీఆర్‌డీ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ అమరేశ్ సింగ్ వెల్లడించారు._
 
_ఇప్పటికే దేశంలో డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు కలవరం పుట్టిస్తుండగా.. కొత్తగా కప్పా రకం వెలుగులోకి వచ్చింది. డెల్టా ప్లస్‌, కప్పా రకాలు రెండూ కూడా బి.1.617 వర్గానికి చెందినవే. ఈ రెండింటిని మొదట భారత్‌లోనే గుర్తించారు._

Read also

Total Page Visits: 117 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed