SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

శివకాశి బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ముగ్గురి మృతి

1 min read

చెన్నై: తమిళనాడులోని శివకాశిలో బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also read

Total Page Visits: 72 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed