SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

40శాతంమేర పెరిగిన కొత్త కేసులు

1 min read

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం 30 వేలకు తగ్గిన కేసులు .. తిరిగి 40 శాతం మేర పెరిగాయి. మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయి. తాజాగా 42,015 కరోనా కేసులు నమోదు కాగా, 3,998 మంది మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 3.12కోట్లకు చేరగా.. మరణాల సంఖ్య 4.18 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,07,170 గా ఉంది. 36,977 మంది వైరస్‌ నుండి కోలుకున్నారు. అయితే, మంగళవారం కోలుకన్న వారి కన్నా కొత్త కేసులే అధికంగా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.30 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.36 శాతానికి చేరింది.

Also read

Total Page Visits: 20 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed