SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

లక్ష్మి పార్వతి వ్యాఖ్యలు జూదరులకే నచ్చుతాయి… రఘు రామ కృష్ణ రాజు

1 min read


ఢిల్లీ: నీటి ప్రాజెక్ట్‌ల మీద గెజిట్‌ విడుదలపై కేంద్రానికి ఎంపీ రఘురామ కృష్ణరాజు ధన్యవాదాలు తెలిపారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీటి వివాదం అంశంలో జగన్‌ ఆదేశించారని.. కేంద్ర పాటించిందనుకోవడంలో తప్పు లేదన్నారు. షెడ్యూల్‌ 9, 10లోని కార్పొరేషన్ల విభజన పెండింగ్‌లో ఉందన్నారు. కార్పొరేషన్ల విభజనపై ఉన్నతస్థాయి కమిటీ వేయాలన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని రఘురామ పేర్కొన్నారు. తెలుగు భాషను పేక ముక్కలతో పోల్చడం సరికాదన్నారు. లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు జూదరులకు తప్ప ఎవరికీ నచ్చవన్నారు. జగన్‌ బెయిల్‌ రద్దు కాదని సీపీఐ నారాయణ అంటున్నారని.. ఆయన జోస్యం వందశాతం తప్పవుతుందని ఎంపీ రఘురామ పేర్కొన్నారు

Total Page Visits: 102 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed