SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

జాతీయ స్థాయిలో చిత్ర కవిత కు అనూహ్య స్పందన

1 min read



హైదరాబాదు

తెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో బుధవారంనాడు చిత్ర కథకు అన్యూహ్య స్పందన లభించిందని ఆ సంస్థ అధ్యక్షుడు పిఆర్ఎస్ మూర్తి తెలిపారు ఈ కార్యక్రమానికి ఎస్ .వి ఫౌండేషన్ జనదీపిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రతి రోజు కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు చిత్రకవితకి ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు
ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర ఒడిషా మైసూరు దుబాయ్ ఢిల్లీ బెంగుళూర్ యానాం తదితర రాష్ట్రాల నుండి కవులు తమ కవిత రూపంలో తెలియజేశారు
ఈ కార్యక్రమానికి కవిత విశ్లేషకులు ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు విమర్శకులు కిలపర్తి దాలినాయుడు నిర్వహణ చేశారు
ఈ కార్యక్రమంలో లంక వెంకటస్వామి గంటా మనోహర్రెడ్డి మీసాల చిన్న గౌరినాయుడు మోటూరి నారాయణరావు నవనీత రవీందర్ చొప్పదండి రాధ
రాముది గోవిందరావు వి.టి రాజగోపాలన్ సుగుణ మద్ధిరెడ్డి చల్లపల్లి సుజాత జక్కన గంగాధర్ బల్లూరి ఉమాదేవి చెబియం శ్రీనివాసరావు తదితర కవులు పాల్గొన్నారు

Total Page Visits: 138 - Today Page Visits: 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed