SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

అనారోగ్యంతో ముంబై మేయర్‌ కన్నుమూత..

1 min read

*ముంబయి*

_*అనారోగ్యంతో ముంబై మేయర్‌ కన్నుమూత..*_

★ భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై మేయర్‌ కిశోరీ ఫడ్నేకర్‌ (58), ఈరోజు (ఆదివారం) అనారోగ్యంతో మరణించారు.

★ గత కొన్ని రోజులుగా ఆమె తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నారు.

★ దీంతో ఆమె ముంబైలోని గ్లోబల్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.

★ ఈ క్రమంలో ఎపిగాస్ట్‌రిక్‌  నొప్పి ఎక్కువకావడంతో  కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

★ కిశోరి ఫడ్నేకర్‌ శివసేన పార్టీకి చెందిన కార్యకర్త.

★ ఆమె బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌కు మూడు సార్లు కార్పోరేటర్‌గా సేవలందించారు.

★ దీంతో, ఆమె చేసిన కృషికి గాను 2019లో శివసేన.. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పోరేషన్‌కు కిశోరీ ఫడ్నేకర్‌ను మేయర్‌గా నియమించింది. 

Total Page Visits: 27 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed