SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22

1 min read



*న్యూ మెక్సికో …* వ్యోమ‌నౌక వీఎస్ఎస్ యూనిటీ-22 నింగిలోకి దూసుకెళ్లింది. వ‌ర్జిన్ గెలాక్టిక్‌ వ్య‌వ‌స్థాప‌కుడు రిచ‌ర్డ్ బ్రాన్‌స‌న్ బృందం రోద‌సి యాత్ర ప్రారంభమైంది. తెలుగమ్మాయి బండ్ల శిరీష స‌హా ఆరుగురు వ్యోమ‌గాముల‌తో న్యూమెక్సికో నుంచి వ‌ర్జిన్ గెలాక్టిక్ సంస్థ వ్యోమ‌నౌక రోద‌సీలోకి ప‌య‌నమైంది. యూనిటీ-22 సిబ్బందిలో భాగం కావ‌డం అదృష్ట‌మంటూ శిరీష ట్వీట్ చేసింది. భూమికి 90 కిలోమీట‌ర్ల ఎత్తు వ‌ర‌కూ వీళ్లు వెళ్ల‌నున్నారు. అక్క‌డ కొన్ని నిమిషాల భార ర‌హిత స్థితిలో ఉన్న త‌ర్వాత తిరిగి భూమి వైపు ప్ర‌యాణం కానున్నారు. ఈ మొత్తం ప్ర‌యాణం 90 నిమిషాల్లో ముగుస్తుంద‌ని గ‌తంలో బ్రాన్స‌న్ వెల్ల‌డించారు._

Read also

Total Page Visits: 32 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed