SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

రెండు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడులు, ముగ్గురిపై హత్యాయత్నం

1 min read

తూర్పుగోదావరి జిల్లాలో

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని తూర్పు గొనగూడెం గ్రామంలో ఆస్తి తగాదా కత్తుల సమరానికి దారితీసింది. స్థలం వివాదం విషయంలో..


తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలోని తూర్పు గొనగూడెం గ్రామంలో ఆస్తి తగాదా కత్తుల సమరానికి దారితీసింది. స్థలం వివాదం విషయంలో ఒక వర్గానికి చెందిన వాళ్లు, మరో వర్గానికి చెందిన వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న ముగ్గురు వ్యక్తులపై హత్యాయత్నం చేశారు.

దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటీన గ్రామస్తులు108 అంబులెన్స్ లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also read

Total Page Visits: 262 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed