SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కిడ్నాప్

1 min read

*గుంటూరు*

గుంటూరు నగరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని కిడ్నాప్ చేసిన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు..

గత మూడు నెలల క్రితం బొల్లాపల్లి మండలం పెరురుపాడు చెందిన కాట్ల విజయలక్ష్మి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అదే గ్రామానికి బొప్పుడి శ్రీనివాసరావు..

గత కొన్నిరోజులుగా యువతి తల్లిదండ్రులు తనను బెదిరిస్తున్నరాని ఆరోపిస్తున్న శ్రీనివాసరావు.

గుంటూరు పాలకలూరు విజ్ఞాన్ లో బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కాట్ల విజయలక్ష్మి..

పరీక్షలు రాయించేందుకు కాలేజ్ కి తీసుకెళుతుండగా యువతిని కిడ్నాప్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..

తన భార్య ఆచూకీ కనుగొని తనకు న్యాయం చేయాలని నల్లపాడు పోలీసులకు పిర్యాదు చేసిన బొప్పుడి శ్రీనివాసరావు..

Total Page Visits: 129 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed