SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

తాడేపల్లి సీతానగరం లో కిడ్నాప్ కలకలం

1 min read

*గుంటూరు జిల్లా*

*తాడేపల్లి సీతానగరం లో కిడ్నాప్ కలకలం*

*పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో అదృశ్యమైన బాలుడు ….గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం లో ప్రత్యక్షం*

*గుర్తు తెలీని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో తీసుకొచ్చారని…, తప్పించుకొన్నానని చెప్తున్న బాలుడు*

*బాలుడు చెప్పిన వివరాలు ఆధారంగా , తండ్రికి సమాచారం ఇచ్చిన తాడేపల్లి పోలీసులు*

*ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో బాలుడు కనిపించలేదని మీడియాకు తెలిపిన బాలుడి తండ్రి*

*భీమవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే, తాడేపల్లి పోలీసులు నుండి ఫోన్ వచ్చింది అని తెలిపిన బాలుడి తండ్రి కమతం రవి*

*సీసీ టీవీ ఫుటేజీ ల ఆధారంగా విచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు*

Also read

Total Page Visits: 34 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed