SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

సీఎం కేసీఆర్ పీఏ అంటూ మోసం.. అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

1 min read

మరో కేటుగాడు పట్టుబడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెక్రెటరీ అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న బుర్ర కమల్ కృష్ణను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రముఖుల పేర్లు చెబుతూ వ్యాపారులను మోసం చేయడంలో…

మరో కేటుగాడు పట్టుబడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెక్రెటరీ అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న బుర్ర కమల్ కృష్ణను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రముఖుల పేర్లు చెబుతూ వ్యాపారులను మోసం చేయడంలో ఆరితేరాడు. వివిధ పార్టీలకు చెందిన వారిని టార్గెట్ చేసి బీసీ కార్పొరేషన్‌లో పదవి ఇప్పిస్తానంటూ లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

సీఎం పేషీలో వ్యక్తిగత కార్యదర్శి అంటూ ఫోన్లు చేయడం అందినకాడికి దండుకోవడం ఇతనే నిత్యం చేస్తున్న పని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇతనిది కరీంనగర్ సొంత జిల్లా అని.. ఓ యూట్యూబ్ ఛానల్‌లో పని చేస్తున్నాడని వెల్లడించారు. ప్రముఖుల పేర్లు చెప్పి ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు

Total Page Visits: 107 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed