SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఎన్టీఆర్ పార్క్ ముందు కారు భివత్సం…..

1 min read

ఎన్టీఆర్ పార్క్ ముందు కారు భివత్సం…..

👉 అతివేగంగా వచ్చిన కారు ట్యాంక్ బండ్ లోకి దూసుకెళ్లిన కారు.

👉 హుస్సేన్ సాగర్ లో పడిపోయిన కారు.

👉కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలు.

👉 కేసు నమోదు చేసుకుని సోమజిగూడ యశోద ఆసుపత్రికి తరలించిన సైఫాబాద్ పోలీసులు.

👉 ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్ , కార్తీక్ గుర్తించిన పోలీసులు.

👉 నాలుగు రోజుల క్రితమే తీసుకున్న కారు…. ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి వెళుతున్న యువకులు…..

Also read

Total Page Visits: 201 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed