SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య.

1 min read

తిరుపతి…బ్రేకింగ్.

👉 వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య.

👉తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివసపురం లో ఘటన.

👉మృతుడు టి. పి.మోహన్ (35)గా పోలీసులు గుర్తింపు.

👉 రైల్వే లోవిధులు నిర్వహిస్తున్న అతడు తాను చేసిన అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలిసులు వెల్లడి.

👉పోస్ట్ మార్టం నిమిత్తం రుయా కు తరలింపు.

👉కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు ఏ.ఎస్. ఐ .జగన్ మోహన్

Also reaf

Total Page Visits: 98 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed