SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మరోసారి రెచ్చి పోయిన బెజవాడ గ్యాంగ్

1 min read

విజయవాడ

మరోసారి రెచ్చి పోయిన బెజవాడ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు మణికంఠ అలియాస్ పండు

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి స్నేహితుడుకు పుట్టిన రోజు పార్టీ ఇచ్చిన పండు.

పార్టీ ఇచ్చిన తరువాత పండు గ్యాంగ్ స్నేహితుడు పై కత్తులు, కర్రలతో దాడి.

ప్రాణభయంతో బోరున విలపించిన కర్రలతో చితకబాదిన పండు.

తనను వదిలైయండి… అంటు ఎంత వేడుకున్న వదలని పండు గ్యాంగ్.

గడచిన ఏడాది లాక్ డౌన్ ఉన్న మార్చి నెలలో పండు, తోట సందీప్ వర్గాల మధ్య గ్యాంగ్ వార్

మారణాయుధాలతో‌ చేసుకున్న దాడుల్లో చనిపోయిన సందీప్

అప్పట్లో పండుతోపాటు 40 మందిపై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు

పండు ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పెనమలూరు పోలీసులు

Total Page Visits: 119 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed