SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

మరణంలోని వీడని ప్రేమ బంధం …

1 min read

విశాఖ … గాజువాక …

మరణంలోని వీడని ప్రేమ బంధం …

ప్రియురాలు మృతిని తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు విడిచిన ప్రియుడు దట్టి రోహిత్ కుమార్ …

విశాఖలో మాయదారి రోగం ప్రేమికులను దూరం చేసిన ఘటన …

విగతజీవిగా ప్రాణాలు విడిచిన ప్రేమికుడు …

కరోనా కారణంగా పుట్టేడు దుఃఖంలో రెండు కుటుంబాలు …

గత కాలంగా అనకాపల్లికి చెందిన అమ్మాయి, దేశపాత్రుని పాలెంకి చెందిన రోహిత్ కుమార్ ప్రేమించుకుంటున్నారు …

అయితే రోహిత్ కుమార్ గాజువాకలో ఒక హోటల్ లో పని చేస్తున్నాడు …

ఇటివల ప్రేమించిన అమ్మాయికి కరోనా సోకడంతో గుంటూరు హస్పిటల్ లో చికిత్స పొందుతుంది …

కోవిడ్ తీవ్రతతో ప్రేమించిన అమ్మాయి చనిపోయిన విషయం ప్రేమికుడు చెవికి చేరింది …

అంతే ప్రేమించిన అమ్మాయి లేని లోకం వద్దు అనుకున్న ప్రేమికుడు ఈ రోజు మద్యహ్నం బలవంతగా ప్రాణాలను విడిచాడు…

గదిలో సీలింగ్ ఉక్కుకు ఉరి వేసుకోని ప్రాణాలను విడిచాడు …

ఏది ఏమైనా నిండు నూరేళ్ళు కలిసి సంతోషాంగా జీవించాలనీ అనుకున్న ప్రేమ జంట జీవితం కాస్తా కోవిడ్ కారణంగా అర్ధంతంగా ముగిసి పోయింది …

అత్మహత్య విషయం తెలుసుకున్న పోలీస్లు కేసు నమోదు చేసి దేశపాత్రుని పాలెంలో ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు …

Also read

Total Page Visits: 78 - Today Page Visits: 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed