SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

భారీగా నల్ల బెల్లం సారా తయారీ ముడి సరుకులు స్వాధీనం..!!

1 min read

నర్సిపట్నం



నాతవరం మండలం మాధవరం గ్రామంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రాజారావు సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు…

ఈ దాడుల్లో PVS గుప్తా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 6000 వేల లీటర్లు సారా పులుపు ధ్వంసం చేసి, 250 బెల్లం దిమ్మలు 3500 కేజీలు పాత బెల్లం , 500 కేజీల అమ్మోనియం పిండి బస్తాలు స్వాధీనం చేసుకున్నామని గొలుగొండ SEB Ci ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రాజారావు తెలిపారు……

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా తయారీ కేంద్రాలపై ప్రజలు సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంచి పడుతుందని ఆయన అన్నారు…
గొలుగొండ ఎస్ ఈ బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎప్పటికప్పుడు దాడులు చేసి సారా, గుట్కా ఇసుక తరలింపు పై కేసులు నమోదు చేసి అరికట్టడం జరుగుతుందన్నారు…..

Total Page Visits: 34 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed