SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

బయట 7వ మొగుడు..బెడ్డుపై లవర్..అంతలోనే ఘోరం

1 min read

ఓ మహిళ ఏడు పెళ్లిళ్లు చేసుకుంది. ఏడో భర్తతో జీవనం

సాగిస్తూనే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. అంతేకాకుండా ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనుంది. అయితే ఇందుకు ఆమె భర్త అంగీకరించలేదు. ఈ క్రమంలోనే దారుణం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జూన్ 26వ తేదీన హరిపర్వత్ ప్రాంతంలోని స్పీడ్ కలర్ ల్యాబ్ సమీపంలో ఉన్న మార్కెట్ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. అతనిని తలపై గాయపరిచి హత్య చేశారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు షాకింగ్ విషయాలను కనుగొన్నారు. మృతుడిని ఫిరోజాబాద్ లోని జస్రానాకు చెందిన రాజేంద్ర యాదవ్ గుర్తించారు. ఆగ్రా ఫోర్ట్ స్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు. అతనికి భార్య జెమవ్, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే పోలీసులు రాజేంద్ర హత్య గురించి జెమవ్ను ప్రశ్నించారు. భర్త హత్య గురించి అబద్దం చెప్పింది. పిల్లలను అలాగే చెప్పేలా చేసింది. అయితే ఈ హత్య జరిగిన ప్రదేశంలో.. ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. 25 కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్ను పరిశీలించారు. ఈ క్రమంలోనే అక్కడ ఓ వ్యక్తి నడుస్తున్నట్టుగా కెమెరాలో రికార్డు అయింది. అతడిని సిర్సిరా గ్రామానికి చెందిన రాజు అలియాస్ సుఖేవ్ గుర్తించారు. అనంతరం అతడి కోసం గాలింపు చేపట్టారు. చివరకు అతడిని ఆచూకీ గుర్తించి అరెస్ట్ చేశారు.

Read also:



ఇక, పోలీసులు విచారణలో అసలు నిజం వెల్లడించాడు. తాను జేమన్ను ప్రేమిస్తున్నట్టుగా చెప్పాడు. ఆమెను పెళ్లి కూడా. చేసుకోవాలని అనుకున్నాను.. కానీ అందుకు రాజేంద్ర అడ్డుగా ఉన్నాడని తెలిపాడు. మరోవైపు జెమవ్.. తాను ఆరు పెళ్లిళ్లు చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడించింది. ఇప్పుడు ఎనిమిదో పెళ్లి చేసుకోవాలని చూసినట్టు చెప్పింది. ఈ క్రమంలోనే పెళ్లికి అడ్డుగా ఉన్న రాజేంద్రను రాజు హత్య చేశాడు. రాజేంద్ర తలపై సిలిండర్తో కొట్టడంతో.. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఇక, హత్య చేసేందుకు వాడిన సిలిండర్పై రక్తపు మరకలను జెమన్ తొలగించింది. పోలీసులు తమ ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు అబద్దం చెప్పేలా చేసింది. ఇక, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో

Total Page Visits: 297 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed