SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఫ్యాషన్ డిజైనర్ ముసుగులో వ్యభిచారం.. ఇక్కడో

1 min read

ఫ్యాషన్ డిజైనర్ ముసుగులో ఆ వ్యాపారం


ఓ మహిళ ఫ్యాషన్ డిజైనర్ ముసుగులో చేస్తున్న పాడుపని ఒకటి వెలుగుచూసింది. ఫ్యాషన్ డిజైనింగ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఇంట్లోని బెడ్రూమ్లో ఉన్న యువతిని, విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ మండల్(40) ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తోంది. ఆమె కుషాయిగూడ వాసవీశివనగర్ పార్కు సమీపంలో ఓ ఇంట్లో కిరాయికి ఉంటుంది. అయితే అదే ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై కొంత సమాచారం అందడంతో కుషాయిగూడ, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడులు జరిపారు. అదే ఇంట్లో ఇటీవలే అద్దెకు దిగిన బిల్ కలెక్టర్ వావనగారి మహాదేవ్, ఓ యువతితో కలిసి బెడ్రూంలో ఉండగా రెండ్యండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిర్వహకురాలు సునీత, విటుడు మహదేవ్తో పాటు వ్యభిచారానికి పాల్పడుతున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Total Page Visits: 216 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed