SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ప.గో జిల్లా : ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో *పట్టపగలు చోరీ

1 min read


ప.గో జిల్లా : ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో *పట్టపగలు చోరీ
డ్వాక్రా సత్యవతి గ్రూప్ లీడర్లు స్థానిక ఇండియన్ బ్యాంక్ నుండి 9 లక్షల రూపాయల లోన్ నగదు తీసుకోని వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు వారిని వెంబడించి నగదు అపహరించే ప్రయత్నం చేశారు.

డబ్బు సంచి లాక్కునే ప్రయత్నంలో 50వేల రూపాయలు చేజిక్కించుకున్నారు.

ఇంతలో స్థానికులు రావడంతో అక్కడి నుండి ఇద్దరు యువకులు పరారయ్యారు.

మహిళలును వెబడించి, పారిపోయే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు

Also read

Total Page Visits: 177 - Today Page Visits: 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed