SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

పశ్చిమ గోదావరి జిల్లా యాదవోలు …పదిమంది అరెస్ట్..!

1 min read



పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో అక్రమంగా విక్రయిస్తున్న 25 లీటర్లు సారాన్ని 10 మంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు దేవరపల్లి ఎస్ఐ కే శ్రీహరి రావు గురువారం తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు దేవరపల్లి ఎస్ఐ తన బృందంతో యాదవోలు గ్రామంలో నాటు సారా శిబిరాలపై దాడులు చేయగా 10 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు 25 లీటర్లు సారా స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలియజేశారు. నలుగురు వెంటనే దొరకగా ఆరుగురు పారిపోయే ప్రయత్నం చేయగా వారిని చేసే చేసి పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు. పది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలియజేశారు.

read also

Total Page Visits: 22 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed