SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

నటిని వేధిస్తున్న రెండో భర్త!

1 min read

తమిళ నటి రాధ తన రెండో భర్తపై మరోసారి పోలీసులకు

ఫిర్యాదు చేసింది. కొద్ది నెలల క్రితం ఎన్నూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వసంత రాజాను ఆమె రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన భర్త తనను వేధిస్తున్నాడని.. చంపుతానని బెదిరిస్తున్నాడని ఏప్రిల్ నెలలో ఆమె విరుగంబాక్కం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇద్దరు రాజీ పడి ఆ ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు రాధ మరోసారి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అనుమానం పెంచుకుని తీవ్రంగా కొడుతున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం పరంగిమలైలోని జాయింట్ కమిషనర్ కార్యాలయంలో రాధ మరోసారి ఫిర్యాదు చేశారు.

నటి రాధ సుందరా ట్రావెల్స్, హడావిడి, గేమ్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత ఆమెకు అంతంగా అవకాశాలు రాలేదు. అనంతరం ఆమె ఓ నిర్మాతను వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత వారి మధ్య ఏర్పడిన మనస్పర్థాల కారణంగా ఆమె విడాకులు తీసుకుంది. కొన్ని నెలల క్రితం వసంతా రాజాను రెండో వివాహం చేసుకుంది.

Total Page Visits: 197 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed