SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

దామెరలో బాలికపై అత్యాచారం

1 min read


వరంగల్ రూరల్: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై అత్యాచారం చేసాడు కామాంధుడు. అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆపై కామాంధుడు బెదిరించాడు. ఈ ఘటన దామెరలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. కొన్ని రోజుల నుంచి బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో తల్లిదండ్రులు బాలికను గట్టిగా నిలదీశారు. దీంతో బాలిక అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. గ్రామ పెద్దలకు ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. పెద్దల సమక్షంలో బాలిక శీలానికి రూ.1.78 లక్షలకు గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. దీంతో బాలిక శీలానికి వెల కట్టడం కరెక్ట్ కాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ కామాంధుడిని శిక్షించాలని గ్రామస్తులందరూ డిమాండ్ చేస్తున్నారు.

Also read

Total Page Visits: 105 - Today Page Visits: 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed