SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

చెట్టుపైనే విగతజీవిగా..

1 min read

విశాఖ ఏజెన్సీ..పాడేరు, : కొమ్మల కోసం చెట్టు ఎక్కిన వ్యక్తికి విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పాడేరు మండలం బడిమెల పంచాయతీ తీగలమెట్ట గ్రామానికి చెందిన కృష్ణారావు(41).. గ్రామంలో మేకలు కాసుకుంటూ కొమ్మల కోసం సమీపంలో ఉన్న యూకలిప్టస్‌ చెట్టు ఎక్కాడు. కొమ్మలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో చెట్టు మీదుగా వెళుతున్న విద్యుత్తు తీగలు తగిలాయి. విద్యుదాఘాతానికి గురైన కృష్ణారావు చెట్టు కొమ్మపైనే విగతజీవిగా మారాడు.

Also read

అమరావతి : రాజన్న రాజ్యంలో ఇసుక టెండర్ ఫిక్సింగ్ రాజా ఎవరనేది సీఎం సమాధానం చెప్పాలి

Total Page Visits: 222 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed