SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

కొర్రప్రోలు – పెద్ద మంతనాల మధ్య ఉరి వేసుకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

1 min read


*ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం*

కొర్రప్రోలు – పెద్ద మంతనాల మధ్య K.G రోడ్డు కు ఉత్తరం వైపున సుమారు 500 మీటర్ల దూరంలో  సుమారు 30 – 35 సం….వయస్సుగల పురుషుడు చెట్టుకొమ్మకు ఉరి వేసుకుని చనిపోయి ఉండగా  ఫారెస్ట్ వాచర్ ద్వారా సమాచారం తెలుసుకున్న నల్లగుంట్ల విఆర్వో ఆనంద రావు దోర్నాల పోలీస్ స్టేషన్  లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు , దోర్నాల ఎస్ ఐ వి హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . మృతుడు చనిపోయి దాదాపు 5 – 6 రోజులు పైగా అయి ఉండవచ్చు . మృతదేహం బాగా కుళ్లిపోయి పురుగులు పట్టి గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నది . మృతుడు బులుగు రంగు తెలుగు గడులు పొడుగు చేతుల చొక్కా మరియు బూడిదరంగు జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు .
కావున ఫోటోలో వ్యక్తి గురించి ఎవరైనా సమాచారం తెలిసిన దోర్నాల ఎస్ ఐ గారికి తెలియజేయగలరు . అలాగే ఇటీవల ఎవరైనా నా మిస్సింగ్ పర్సన్స్ ఉంటే వారి కుటుంబ సభ్యులు  గమనించగలరు .

SI Dornala PS .

Total Page Visits: 40 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed