SGS TV Telugu 24×7 News

24×7 News BRAKING NEWS AP. TELANGANA. CRIME AND POLITICAL న్యూస్User-agent: Mediapartners-Google Disallow: User-agent: * Disallow: /search Allow: / Sitemap: www.sgstvtelugucom/sitemap.xml

ఉండబండ ఆలయ అర్చకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య

1 min read

*ఉండబండ ఆలయ అర్చకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య*

అనంతపురం

ఉరవకొండ:
విడపనకల్లు మండలం ఉండబండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయ అర్చకుడు జయప్రకాశ్ శాస్త్రి (26) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

చీకులగురికి గ్రామంలో మృతుని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల ప్రజల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించారు.

జయప్రకాష్ ఉరి వేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

మూడు రోజుల క్రితం ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది.

Read also:

Total Page Visits: 16 - Today Page Visits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed