తెలంగాణ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నిక‌లు పొలిటిక‌ల్ రేంజ్‌లో ట్విస్టులు, ట‌ర్నుల‌తో అంద‌రికీ షాక్ క‌లిగించ‌నున్నాయి. ఇప్ప‌టికే ఈ ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఓ వైపు ప్ర‌కాశ్...

మరో కేటుగాడు పట్టుబడ్డాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సెక్రెటరీ అని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న బుర్ర కమల్ కృష్ణను హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రముఖుల పేర్లు...

యువతితో లాడ్జి రూంలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. దీంతో దాడి చేసిన పోలీసులు యువతితో పాటు.. విటులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్గనైజర్లను కూడా అరెస్ట్ చేశారు.లాడ్జి రూంలో...

తెలుగు చిత్రపరిశ్రమలో 'మా' (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల పోరు ఈసారి రసవత్తరంగా ఉండబోతోందా? అంటే అవునని చెప్పకతప్పదు. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. ఈ...

బ్రేకింగ్వరంగల్ కలెక్టరేట్ ఎదుట సీఎం కేసీఆర్ కాన్వాయి ను అడ్డుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు.కేసీఆర్ కబడ్ధార్ అంటూ నినాదాలుస్వల్ప ఉద్రిక్తత పరిస్థితి పటిష్టమైన భద్రత ను దాటుకుని...

రాజన్న సిరిసిల్ల జిల్లా. తంగళ్ళపల్లి మండలం మండపల్లి లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లను, 100  ఫీట్లరోడ్డు పనులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈరోజు మంత్రి...

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక గ్రామంలో ఒకేసారి 35 మంది యువకులకు కరోనా సోకడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వీరంతా కొద్దిరోజుల క్రితం క్రికెట్...

**మెదక్:* ఐఏఎస్ స్థాయిలో ఉన్న అధికారి సీఎం కాళ్లు మొక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సీఎం సిద్దిపేట పర్యటనలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పోలీస్ కమిషనరేట్...

*కుసుమంచి:* గ్రామ పంచాయతీలో వాటర్ బిల్లు చెల్లించలేదని ఓ ఇంట్లో ఉన్న మంచం బలవంతంగా ఎత్తుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామ...

*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌**హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ముఠాలు దిగాయని ధ్వజం**హుజూరాబాద్‌:* మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గడీలను బద్దలు కొట్టి బయటకు వచ్చారని...

You may have missed